కడ్తాల్: ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత

50చూసినవారు
కడ్తాల్: ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత
ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి లు చెప్పారు. కడ్తాల్ మండలం పెద్దవేములోని భావి తండాకు చెందిన జ్యోతి అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమెకు ప్రభుత్వం మంజూరు చేసిన రెండున్నర లక్షల ఎల్ఓసి చెక్కును గురువారం వారు బాధితురాలు కుటుంబానికి అందజేశారు.

సంబంధిత పోస్ట్