మహేశ్వరం: బస్తీ దవాఖానాలు పట్టించుకోకపోవడం బాధాకరం

80చూసినవారు
మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజల అవసరాల నిమిత్తం నిర్మించిన బస్తీ దవఖానాల్లో పట్టించుకోకపోవడం దారుణమని జలపల్లి మున్సిపాలిటీలో కొన్ని బస్తీ దవఖానాలో డాక్టర్ రావట్లేదని, మందులు లేవని ప్రజలు వాపోతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ప్రజల అవసరాల కోసం అట్టి దవఖానాల పట్ల అలసత్యం వహిస్తున్న రేవంత్ సర్కార్ ప్రభుత్వం తక్షణమే పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్