మహేశ్వరం: విక్టోరియా మెమోరియల్ స్టేషన్ పేరు మార్చాలని వినతి

66చూసినవారు
కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ స్టేషన్ పేరును అష్టలక్ష్మి దేవాలయం స్టేషన్ అని మార్పు చేయాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతి నిధి రావినూతన శశిధర్, రాష్ట్ర కమిటీ సభ్యులు నాగేశ్వర్ రావు , దిల్సుఖ్ నగర్ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, కార్యదర్శి సుధాకర్ శనివారం మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి కలిసి వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్