రంగారెడ్డి: దేవాలయాల పునః నిర్మాణానికి బీమారం వీరేశంగుప్త 1,01,000 విరాళం

67చూసినవారు
రంగారెడ్డి: దేవాలయాల పునః నిర్మాణానికి బీమారం వీరేశంగుప్త 1,01,000 విరాళం
దేవాలయాల పునః నిర్మాణానికి శనివారం బీమారం మాజీ ఉప సర్పంచ్ వీరేశంగుప్త రూ. 1,01,000 విరాళంగా అందజేశారు. ఆధ్యాత్మికత అంటే ఏదైనా ప్రత్యేక సాధన కాదనీ ఇది ఒక నిర్దిష్ట మార్గం అనీ అక్కడికి చేరుకోవడానికి చేయవలసినవి చాలా ఉన్నాయని అందులో ఆధ్యాత్మిక చింతన ఒకటని దాతలు వారి భక్తిని చాటుకున్నారు. జానంపేట గ్రామం, గుండుకేరిలో హనుమాన్ మరియు శివాలయం నిర్మిస్తున్న దేవాలయాల పునర్నిర్మాణానికి దాతలు విరాళాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్