రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నారాయణరెడ్డి

75చూసినవారు
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నారాయణరెడ్డి
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న శశాంక బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన కలెక్టర్‌గా నారాయణరెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న నారాయణరెడ్డిని రంగారెడ్డికి బదిలీ చేశారు. 2015 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన నారాయణరెడ్డిని కలెక్టర్‌గా నియమించింది.

సంబంధిత పోస్ట్