సబ్ స్టేషన్లలో మెయింటెనెన్స్ పనులు, కొత్త సర్వీసుల విడుదల చేపడుతున్నందున శుక్రవారం కోకాపేట, సీబీఐటీ విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నుట్టు ఏఈ మణికంఠ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గోల్డన్ మైల్, బాబుఖాన్ విల్లాస్, 250 లేఅవుట్, ఉదయ్ నగర్, రెడ్డి బస్తీ, డీపీఆర్ అపార్ట్ మెంట్, రాజపుష్ప, ఓపెన్ స్కై విల్లాస్, ఓషన్ పార్క్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.