బాబుల్ రెడ్డినగర్లో పెండింగ్ ఉన్న పనులు 40 లక్షలతో అభివృద్ధి

80చూసినవారు
బాబుల్ రెడ్డినగర్లో పెండింగ్ ఉన్న పనులు 40 లక్షలతో అభివృద్ధి
రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో బాబుల్ రెడ్డి నగర్ లోని చాలా రోజులుగా పెండింగ్ ఉన్న సీసీ రోడ్డు కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు 40 లక్షలు సాంక్షన్ చేశారని స్థానిక భారతీ జనతా పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రమణ గుప్త, బాబుల్ రెడ్డి నగర్ బీజేపీ యువజన నాయకుడు రమేష్ రెడ్డి తెలియ చేశారు. కార్పొరేటర్ ఆదేశాల మేరకు అధికారులు వర్క్ పనులు స్టార్ట్ చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్