స్కూల్ బస్సుల పై రవాణా అధికారుల కోరడా

64చూసినవారు
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో స్కూల్ బస్సులపై రవాణా అధికారులు తనిఖీలు చేపట్టారు. బుధవారం నుండి పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులను రవాణా చేసే స్కూల్ బస్సులపై ప్రత్యేకంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్, ఫయర్ సేఫ్టి కిట్, ఫస్ట్ ఆడ్ కిట్ లను క్షణంగా పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఫిట్నెస్ లేని పలు బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్