టీఎన్జీవోఎస్ కాలనీలో స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

51చూసినవారు
టీఎన్జీవోఎస్ కాలనీలో స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
రాజేంద్రనగర్ కాటేదాన్ టీఎన్జీవోఎస్ కాలనీలో మైనారిటీ నేతలు నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో గురువారం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నేతలు అతావుల్లా, సనావులతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్