రాజేంద్రనగర్: ఘనంగా అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం వేడుకలు

52చూసినవారు
రాజేంద్రనగర్: ఘనంగా అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం వేడుకలు
రాజేంద్రనగర్ సర్కిల్ నవ యువ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మైలర్ దేవ్ పల్లి డివిజన్ ఆదర్శ కాలనీలో అంగన్వాడి కేంద్రంలో శనివారం నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయుల అంకితభావాన్ని గౌరవిస్తూ అంగన్వాడీ టీచర్లను శాలువాతో సన్మానించారు. వారు చిన్న పిల్లల విద్యకు పునాది వేసే కీలక పాత్ర పోషిస్తున్నారు అన్నారు. సమాఖ్య ఉపాధ్యాయుల కృషికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్