రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని మార్కండేయ నగర్ వాస్తవ్యులు వాక్కు విజయ్ కుమార్, బాబుల్ రెడ్డి నగర్‌లో ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తన తండ్రి జ్ఞాపకార్థం ఈ చల్లని నీటి ఫ్రిడ్జ్‌ను ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు.