రేపు వనమహోత్సవంలో పాల్గొననున్న ఎమ్మెల్యే

54చూసినవారు
రేపు వనమహోత్సవంలో పాల్గొననున్న ఎమ్మెల్యే
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం కొత్త రోడ్డులో సోమవారం వనమహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ డి. ప్రదీప్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే టీ, ప్రకాశ్ గౌడ్ మొక్కలు నాటి ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు నాయకులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్