రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న బిజెపి జిల్లా నూతన కార్యాలయాని ఆదివారం నిర్మాణ పనులను జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహ రెడ్డితో కలిసి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్ పరిశీలించారు. పార్టీ అభివృద్ధి, కార్యాలయ నిర్మాణంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.