సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం

64చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం
వరద నష్టంపై కేంద్ర బృందంతో శుక్రవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించినట్లు పేరుకొన్నారు. తెలంగాణలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో వరద నష్టం అంచనాపై సచివాలయంలో కేంద్ర బృందంతో ఆయన సమావేశమయ్యారు. వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్