హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అప్డేట్

74చూసినవారు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ( హెచ్ సి యు )లో ఇటీవల జరిగిన వివాదం పై శుక్రవారం ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పత్రిక సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ. యునివర్సిటీలో శాంతి వాతావరణం నెలకొల్పాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై యునివర్సిటీ యాజమాన్యం కఠన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్