బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్

80చూసినవారు
బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్
గాంధీ ఆస్పత్రి వద్ద బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సోమవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ. ‘‘ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు వెళ్లిన త్రిసభ్య కమిటీ సభ్యులను అరెస్ట్ చేయటమా?. అసలు ప్రభుత్వానికి ఎందుకంత భయం? అసమర్థ చేతగాని ప్రభుత్వం అసలు రంగు బయట పడుతుందనా? ’’ అంటూ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్