రంగారెడ్డి: జాతీయ స్థాయి క్రీడల్లో ఎంపికైన మేధా స్కూల్ విద్యార్థులు

57చూసినవారు
రంగారెడ్డి: జాతీయ స్థాయి క్రీడల్లో ఎంపికైన మేధా స్కూల్ విద్యార్థులు
షాద్ నగర్ మేధా హై స్కూల్ విద్యార్థులు గుంటి ప్రవస్థి 8వ తరగతి, ఆంగోత్ ఇంద్రజ 7వ తరగతి రాష్ట్రస్థాయిలో చౌక్ బాల్ క్రీడలలో రాణించి, మార్చ్ 20 నుండి 23 వరకు సాయినగర్, షిర్డి మహారాష్ట్రలో నిర్వహిస్తున్న 14వ జాతీయ చౌక్ బాల్ జాతీయ స్థాయి సబ్-జూనియర్ కి ఎంపికయ్యారు. దీంతో గురువారం పాఠశాల డైరెక్టర్స్ జగన్మోహన్ రెడ్డి, సుజాత, ప్రిన్సిపాల్ రమణ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ శ్రీదేవి విద్యార్థులను అభినందించారు.

సంబంధిత పోస్ట్