ఉపాధ్యాయ నియామక పరీక్షల షెడ్యూల్

78చూసినవారు
ఉపాధ్యాయ నియామక పరీక్షల షెడ్యూల్
తెలంగాణలో డీఎస్సీ పరీక్ష ల షెడ్యూల్ శనివారం విడుదలైంది. జులై 18 నుంచి అగస్ట్ 5 వరకు పరీక్షలను నిర్వహిం చనున్నారు. సీబీఆర్టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో పరీక్షలు నిర్వహిస్తారు. తెలంగాణలో 11, 062 ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా 2. 79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జులై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, రెండో షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహి స్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్