మిగిలేది ఆ నలుగురే.. బీర్ల ఐలయ్య హాట్ కామెంట్స్

80చూసినవారు
మిగిలేది ఆ నలుగురే.. బీర్ల ఐలయ్య హాట్ కామెంట్స్
బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని చెప్పారు. బీఆర్ఎస్ చేస్తే సంసారం, తాము చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నించారు. తాము చేసేది ఫిరాయింపులు కాదన్నారు. రేవంత్ పాలన నచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని తేల్చిచెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్