106వ డివిజన్లో ఘనంగా ఎన్టీఆర్ కు నివాళులు

572చూసినవారు
106వ డివిజన్లో ఘనంగా ఎన్టీఆర్ కు నివాళులు
శేరిలింగంపల్లి నియోజకవర్గం 106 వ డివిజన్లో నాడు కల్లుగీత కార్మిక సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు, 106 వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ మరియు డివిజన్ అధ్యక్షులు ఏరువ సాంబ శివ గౌడ్, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 26 వ వర్ధంతి కి ఘనంగా నివాళులర్పించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శేర్లింగంపల్లి సీనియర్ నాయకులు కట్ట వెంకటేష్ గౌడ్, హాజరై నివాళులు అర్పించి ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు చేసిన సేవలు గురించి తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, రామారావు, మహేంద్ర గౌడ్, శివ, కేవీ రావు, ప్రసాద్, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్