హైడ్రా బాధితులకు అండగా ఉంటాం:కేటీఆర్‌

50చూసినవారు
హైడ్రా బాధితులకు అండగా ఉంటాం:కేటీఆర్‌
హైడ్రా బాధితులకు అండగా నిలిచేందుకే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ భవన్‌లో గురువారం నిర్వహించిన సమావేశానికి ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో పాటు మల్కాజ్గిరి లోక్‌సభ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో మూసీ ప్రక్షాళనపై న్యాయపరంగా బాధితులకు అండగా నిలిచే అంశంపై నగర ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ చర్చించారు. హైడ్రా బాధితులకు అండగా ఉంటామన్నారు.

సంబంధిత పోస్ట్