ఆ ఎన్నికల్లో గెలుస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి ధీమా

1065చూసినవారు
ఆ ఎన్నికల్లో గెలుస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి ధీమా
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో తన గెలుపుతో ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నానని మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి, షాద్నగర్ నియోజకవర్గం వాస్తవ్యులు నాగర్ కుంట నవీన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కలిసికట్టుగా అద్భుతంగా పనిచేశారని అన్నారు. అన్ని ప్రాంతాల్లో తనకుస్పష్టమైన మెజారిటీ రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్