ఈనెల 14వ తేదీ చలో జడ్చర్ల పోస్టర్ విడుదల

583చూసినవారు
ఈనెల 14వ తేదీ డా. బి. ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జడ్చర్లలో మదాసి కురువ మదారి కురువ (ఎస్. సి) సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగు బహిరంగ సభకు మదాసి కరువ మదారి కురవలు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరుతూ ఆదివారం షాద్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మే సత్తయ్య, బంగారు పర్వతాలు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్