షాద్ నగర్: శివాలయం పునః నిర్మాణానికి విరాళం

85చూసినవారు
షాద్ నగర్: శివాలయం పునః నిర్మాణానికి విరాళం
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని వెనిజర్ల గ్రామ పురాతన శివాలయం పునర్నిర్మానం కోసం శుక్రవారం నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి రాష్ట్ర సమితి షాద్ నగర్ పట్టణ యువ నాయకులు నందారం అశోక్ యాదవ్ విరాళం ప్రకటించారు.
వెలిజెర్ల గ్రామం శివాలయం పునః నిర్మాణానికి 90, 000 రూపాయలు విరాళం అందజేశారు.

సంబంధిత పోస్ట్