ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా ఆర్థిక చేయూత

58చూసినవారు
ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా ఆర్థిక చేయూత
షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని చిల్కమర్రి గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీశైలం ఇంటి నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ మండల యువ నాయకులు రవీందర్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆదివారం నాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్