మాజీ ఎమ్మెల్యే మీడియ సమావేశం

80చూసినవారు
మాజీ ఎమ్మెల్యే మీడియ సమావేశం
షాద్ నగర్ నియోజకవర్గంలోని అనేక పరిశ్రమల్లో కార్మికుల శ్రమ దోపిడి నిత్య కృత్యం అయ్యిందని, కార్మిక చట్టాలు నిర్వీర్యం అయిపోయాయని ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టకపోతే టిఎన్టియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్ హెచ్చరించారు. ఆదివారం పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్