షాద్ నగర్ లో ఉచిత రక్తదాన శిబిరం

56చూసినవారు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా స్థానిక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసు నేతృత్వంలో యువ సత్తా యూత్ అధ్యక్షులు లక్ష్మణ్ ఆధ్వర్యంలో మంగళవారం రక్తదానం, కంటి వైద్య ఉచిత శిబిరాలను డ్రైవర్లకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో షాద్ నగర్ ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్ మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్