మత్తులో చిత్తవుతున్న యువత..!!

80చూసినవారు
మత్తులో చిత్తవుతున్న యువత..!!
మాదక ద్రవ్యాలకు యువత బానిసవుతున్నది. చిన్న వయసులోనే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నది. మారుమూల ప్రాంతాల్లో గంజాయి భూతం జడలు విప్పుతున్నది. వివరాల్లోకి వెళితే. షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మునిసిపాలిటీలో మాదక ద్రవ్యాలకు యువత బానిసవుతున్నది. గురువారం కాళీ ప్రదేశాలలో పక్కనే ఉన్న వెంచర్ల లో అడ్డలుగా మార్చుకున్నారు. పోలీస్ అధికారులుఇలాంటి ప్రదేశాలపై స్థానిక ప్రజలు నిఘా పెంచాలంటున్నారు.

సంబంధిత పోస్ట్