పాలమూరు గొంతుకనై గర్జిస్తా: ఎమ్మెల్సీ నవీన్

74చూసినవారు
పాలమూరు గొంతుకనై గర్జిస్తా: ఎమ్మెల్సీ నవీన్
మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవ్వగా, నారాయణపేట జడ్పీ వైస్ చైర్మన్ సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ మాట్లాడుతూ. తన గెలుపు కోసం పని చేసిన గులాబీ కార్యకర్తకు పాదాభివందనాలు అంటూ సమావేశంలో హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ప్రజా గొంతుకనై సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకై కృషి చేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్