జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ పదవి విరమణ

1103చూసినవారు
జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ పదవి విరమణ
రంగారెడ్డి జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ నరహరి పదవి విరమణ పొందారు. వాస్తవానికి పీ నరహరి 31 -3 -2021 నాడు పదవి విరమణ పొందాల్సి ఉండంగా ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసిఆర్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదవీ విరమణ వయసు మూడు సంవత్సరములు ఎక్కువ పెంచడం వలన ఆదివారంనరహరి పదవి విరమణ పొందారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ స్వర్ణ కుమారి, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ వినోద్, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్