షాద్ నగర్: బైకు దొంగతనం చేసిన దొంగలు

70చూసినవారు
షాద్ నగర్ పరిగి రోడ్డులోని ఇండియన్ గ్యాస్ పక్కన ఉన్న మెడికల్ షాప్ ముందు నుండి తిరుమల కాలనీకి చెందిన కమ్మరి హరికృష్ణ యూనికాన్ బైక్ ఆదివారం రాత్రి సమయంలో చోరీకి గురి కావడం జరిగింది. బైక్ నెంబర్ TS07FJ8700 గల వాహనం కనిపించినచో 9640598450, 9951941758 నంబర్లకు సంప్రదించాలని బాధితులు సోమవారం కోరారు.

సంబంధిత పోస్ట్