వంశీ కేసులో కీలక పరిణామం.. సత్యవర్థన్ స్టేట్‌మెంట్ పోలీసుల చేతికి

61చూసినవారు
వంశీ కేసులో కీలక పరిణామం.. సత్యవర్థన్ స్టేట్‌మెంట్ పోలీసుల చేతికి
AP: వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలకంగా ఉన్న సత్యవర్ధన్ స్టేట్‌మెంట్ ను విజయవాడ కోర్టు, పోలీసులకు అందించింది. కేసు దర్యాప్తులో భాగంగా సత్యవర్ధన్ స్టేట్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేసిన సత్యవర్ధన్ 164 పేజీల స్టేట్‌మెంట్ ను న్యాయస్థానం కేసు విచారణ కోసం పోలీసులకు అందజేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్