బిజెపిలో భారీగా చేరికలు

75చూసినవారు
బిజెపిలో భారీగా చేరికలు
మహబూబ్ నగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరుణమ్మ స్వగృహంలో షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండలం కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపి లోకి పెద్ద ఎత్తున బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం అరుణమ్మ సమక్షంలో బిజెపి పార్టీలోకి చేరడం జరిగింది. చేరిన వారికి డీకే అరుణ బిజెపి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్