షాద్‌నగర్: సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన హోంగార్డ్

63చూసినవారు
షాద్‌నగర్: సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన హోంగార్డ్
ఎన్నోఏళ్లుగా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. వారి దినసరి వేతనంతో పాటు అలవెన్సలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం పట్ల ఆదివారం షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రానికి చెందిన హోంగార్డ్ బొర్రా ఆంజనేయులు హార్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్