వికారాబాద్ జిల్లాలో ప్రమాదం.. ఒకరు మృతి

80చూసినవారు
వికారాబాద్ జిల్లాలో ప్రమాదం.. ఒకరు మృతి
వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండల కేంద్ర శివారులోని పెద్ద చెరువు సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్సై అబ్దుల్ రహుఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుండి అతి వేగంగా వస్తున్న కారు టైరు బ్లాస్ట్ అయ్యి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృత్యుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

సంబంధిత పోస్ట్