సెగలు రేపుతోన్న రష్మిక.. ట్రావెల్‌ మ్యాగజైన్‌ ఫొటోషూట్‌ వైరల్

584చూసినవారు
సెగలు రేపుతోన్న రష్మిక.. ట్రావెల్‌ మ్యాగజైన్‌ ఫొటోషూట్‌ వైరల్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. రష్మిక నెట్టింట యాక్టివ్ గా ఉంటూ పోస్టులు పెడుతుంటుంది. ఈ భామ తాజాగా Travel+Leisure ట్రావెల్‌ మ్యాగజైన్‌ కోసం ఫొటోషూట్‌లో పాల్గొంది. మీగన్‌ కాన్సెస్సియో డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌లో మెరిసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆస్ట్రేలియా ప్రకృతి సోయగాల నడుమ పసుపు బ్రాలెట్స్‌లో పర్‌ఫెక్ట్‌ సమ్మర్‌ ఔట్‌ఫిట్‌లో ఉన్న డ్రెస్సుతో నెట్టింట సెగలు రేపుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్