నేడు బిగ్ బాస్ లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్న రతిక రోజ్

574చూసినవారు
నేడు బిగ్ బాస్ లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్న రతిక రోజ్
బిగ్ బాస్‍ నుంచి ఈసారి వరుసగా లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్నారు. బయటకు వెళ్లిన కంటెస్టెంట్లను మళ్లీ తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. కంటెస్టెంట్లు రావడానికి హౌస్‍మేట్స్ తో ఓటింగ్ పెట్టాడు. దామినికి హౌస్ మేట్స్ ఎక్కువగా ఓట్లు వేశారు. ఈ ఉల్టాపుల్టా సీజన్ లో తక్కువ ఓట్లు వచ్చిన వారికి హౌస్‍లోకి ఎంట్రీ ఇవ్వాలని బిగ్ బాస్ నిర్ణయించాడు. ఈ నేపథ్యంలో రతిక రోజ్ హౌస్‍లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్