రేషన్ కార్డు అనేది ఒక ఐడెంటిటీ, సెక్యూరిటీ: మంత్రి ఉత్తమ్ (వీడియో)

72చూసినవారు
TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి రేషన్ కార్డ్‌పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డు అనేది ఒక ఐడెంటిటీ, సెక్యూరిటీ అని తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పారు. త్వరలో 3 రకాల కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు. దరఖాస్తు చేసుకున్న అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్