రేవ్ పార్టీ.. అసలు ఏం జరిగిందంటే..?

56చూసినవారు
రేవ్ పార్టీ.. అసలు ఏం జరిగిందంటే..?
బెంగళూరు శివార్లలోని ఓ ఫామ్ హౌస్‌లో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకూ రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో దాదాపు 150 మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగా సమాచారం రావడంతో కర్ణాటక పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాడి చేశారు. అక్కడ డ్రగ్స్‌ దొరకడంతో పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకొని బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశారు. కాగా, వారిలో 86మందికి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్