యూపీఐ పేమెంట్స్ చేసేవారికి RBI శుభవార్త

70చూసినవారు
యూపీఐ పేమెంట్స్ చేసేవారికి RBI శుభవార్త
యూపీఐ పేమెంట్స్ చేసేవారికి RBI శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు ఉన్న యూపీఐ లైట్ ట్రాన్సక్షన్ విలువ రూ. 500 ఉండగా.. దానిని రూ. 1000 వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే వ్యాలెట్‌ లిమిట్‌ రూ. 2000 ఉండగా దానిని రూ. 5000కి పెంచింది. కాగా, యూపీఐ లైట్‌లో కేవలం పిన్‌మాత్రమే కాకుండా ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా ట్రాన్సాక్షన్స్‌ చేసుకోవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్