BREAKING: వైసీపీ కార్యకర్తను నరికి చంపిన ప్రత్యర్ధులు

70చూసినవారు
BREAKING: వైసీపీ కార్యకర్తను నరికి చంపిన ప్రత్యర్ధులు
ఏపీలో మరో దారుణ హత్య జరిగింది. నంద్యాల జిల్లాలో శనివారం ఉదయం వైసీపీ కార్యకర్తను ప్రత్యర్ధులు నరికి చంపారు. పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా నారాయణ పురం- జేసీ పురం మధ్యన వైసీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డిపై దాడి చేశారు. తలపై నరకడంతో సుధాకర్ రెడ్డి మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ హత్యకు ఆదిపత్యే పోరే కారణమని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్