RCB VS GT: తుది జట్లు ఇవే!
By Gaddala VenkateswaraRao 51చూసినవారురాయల్ ఛాలెంజర్స్ తుది జట్టు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పటీదార్, లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్ వుడ్, యశ్ దయాళ్.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు ఇదే: సాయి సుదర్శన్, గిల్ , జోస్ బట్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాతియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.