మరోసారి తెరపైకి జిల్లాల పునర్విభజన.. 18 జిల్లాలు రద్దు?

322628చూసినవారు
మరోసారి తెరపైకి జిల్లాల పునర్విభజన.. 18 జిల్లాలు రద్దు?
తెలంగాణలో మరోసారి జిల్లాల పునర్విభజన అంశం తెరపైకి వచ్చింది. ఇప్పుడున్న 33 జిల్లాలను కుదిస్తూ 17 లోక్ సభ నియోజకవర్గాలను జిల్లాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయం అమలైతే ASF, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, SDPT, కామారెడ్డి, VKB, RR, నారాయణపేట, GDL, వనపర్తి, జనగాం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు రద్దు అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సీఎం రేవంత్ ఇటీవల కొన్ని జిల్లాలు రద్దు చేసే అంశం పరిశీలిస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్