ఉరికంభం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నా: R.S.ప్రవీణ్ కుమార్

61చూసినవారు
ఉరికంభం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నా: R.S.ప్రవీణ్ కుమార్
తెలంగాణలోని గురుకులాలపై CM రేవంత్ కుట్ర చేశారని BRS నేత R.S. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. 'స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ గురించి కనీస అవగాహన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లేదు. మీకు చేతకాకపోతే విద్యా శాఖను BRSకు అప్పగించండి. నేను 9 ఏళ్ళు గురుకులాల కార్యదర్శిగా ఉన్నా. నా రికార్డ్ సంక్షేమ భవన్‌లో భద్రంగా ఉన్నాయి. ఎలాంటి విచారణకు అయినా సిద్ధం. తప్పు చేశానని తేలితే జైలుకు వెళ్ళడానికి సిద్ధం. ఉరికంభం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నా' అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్