రష్యా అధ్యక్షుడిగా మళ్లీ పుతినే?

72చూసినవారు
రష్యా అధ్యక్షుడిగా మళ్లీ పుతినే?
రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పుతిన్ మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. పుతిన్‌కు ప్రధాన ప్రత్యర్థి నవాల్నీ చనిపోవడంతో పాటు అతని ప్రత్యర్థులు కొందరు జైలులో, అజ్ఞాతంలో ఉండడంతో పుతిన్ సులువుగా గెలిచే అవకాశం కనిపిస్తోంది. ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నా నామమాత్రపు ప్రత్యర్థులే అన్న టాక్ వినిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్