క్రికెట్ రివ్యూ సిస్టమ్ రీక్రియేట్.. అదరగొట్టిన కుర్రాళ్ళు

74చూసినవారు
అంతర్జాతీయ క్రికెట్లో డీఆర్ఎస్ తీసుకున్న తర్వాత రివ్యూ పరీక్షించే విధానాన్ని గల్లీ క్రికెట్లోనూ చూపిస్తే ఎలా ఉంటుంది? పాకిస్థాన్కు చెందిన కొందరు కుర్రాళ్లు దీనిని వీడియో తీసి పోస్ట్ చేయగా వైరలవుతోంది. జకోబాబాద్ జిల్లాకు చెందిన ఈ కుర్రాళ్లు రివ్యూ సిస్టమ్ను రీక్రియేట్ చేసిన వీడియోను ఇంగ్లండ్ బార్మి ఆర్మీ ట్విటర్లో షేర్ చేసింది. ఇది చాలా బాగుందంటూ ప్రశంసించింది.

సంబంధిత పోస్ట్