ప్రజ్వల్ సోదరుడిపై లైంగిక వేధింపుల ఆరోపణ!

51చూసినవారు
ప్రజ్వల్ సోదరుడిపై లైంగిక వేధింపుల ఆరోపణ!
కర్ణాటకలో హెచ్.డి. రేవణ్ణ కుటుంబానికి మరో షాక్ తగిలింది. ప్రజ్వల్ సోదరుడు, శాసనమండలి సభ్యుడు సూరజ్ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. జేడీఎస్‌ కార్యకర్తపై అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. జేడీఎస్‌ కార్యకర్త సీఎం, హోంమంత్రి, డీజీ, ఐజీపీ, హసన్‌ ఎస్పీలకు ఫిర్యాదు చేసినట్లు కన్నడ వార్తా ఛానెళ్లలో వార్తలు వస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్