CSIR యూజీసీ-నెట్ వాయిదా: NTA

62చూసినవారు
CSIR యూజీసీ-నెట్ వాయిదా: NTA
CSIR UGC-NET పరీక్షను వాయిదా వేసినట్లు NTA ప్రకటించింది. బందోబస్తు సమస్యలు, ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగే పరీక్షలను లాజిస్టిక్ సమస్యలు, అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నట్లు వెల్లడించింది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు https://csirnet.nta.ac.in/ సైట్ చూడాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్