అకాల వర్షాలతో తగ్గుతున్న ఉత్పత్తి

60చూసినవారు
అకాల వర్షాలతో తగ్గుతున్న ఉత్పత్తి
అకాల వర్షాలు, వడగళ్లు, ఎండల కొనసాగటం తదితర కారణాలతో పంటలు ఎదగక, చీడపీడల బెడద అత్యంత తీవ్రం కావడంతో సాగు చేసిన కూరగాయల పంటలు దారుణంగా దెబ్బతింటున్నాయి. మందులను పిచికారి చేసినా పంట చేతికందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో కూరగాయల దిగుబడి లేక ధరలు అమాంతం పెరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్