రేవంత్ సర్కార్.. ఒక బోగస్ సర్కార్: కేటీఆర్

54చూసినవారు
రేవంత్ సర్కార్.. ఒక బోగస్ సర్కార్: కేటీఆర్
నల్లగొండ జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బోగస్ సర్కారుగా అభివర్ణించారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్